జనవరి 2022 తెలుగు పండుగలు

01 జనవరి 2022 – శనివారం : న్యూ ఇయర్, మాస శివరాత్రి
02 జనవరి 2022 – ఆదివారం : అమావాస్య
03 జనవరి 2022 – సోమవారం : పుష్య మాసం ప్రారంభం, శుక్రమౌడ్యమి ప్రారంభం
04 జనవరి 2022 – మంగళవారం : చంద్ర దర్శనం
07 జనవరి 2022 – శుక్రవారం : స్కంధ షష్ఠి
09 జనవరి 2022 – ఆదివారం : భాను సప్తమి, గురు గోవింద సింగ్ జయంతి
12 జనవరి 2022 – బుధవారం : నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద జయంతి
13 జనవరి 2022 – గురువారం : భోగి, వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి
14 జనవరి 2022 – శుక్రవారం : సంక్రాంతి, మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం
15 జనవరి 2022 – శనివారం : కనుమ, శుక్రమౌడ్యమి త్యాగము
16 జనవరి 2022 – ఆదివారం : ముక్కనుము
17 జనవరి 2022 – సోమవారం : పౌర్ణమి, బొమ్మల కొలువు, సావిత్రి గౌరీ వ్రతం
18 జనవరి 2022 – మంగళవారం : యన్.టి.రామారావు వర్ధంతి
21 జనవరి 2022 – శుక్రవారం : సంకష్టహర చతుర్థి
23 జనవరి 2022 – ఆదివారం : సుభాష్ చంద్రబోస్ జయంతి
24 జనవరి 2022 – సోమవారం : త్రిస్రోష్టకములు
25 జనవరి 2022 – మంగళవారం : స్వామి వివేకానంద జయంతి (హిందూ తిథి)
26 జనవరి 2022 – బుధవారం : రిపబ్లిక్ డే
28 జనవరి 2022 – శుక్రవారం : మతత్రయ ఏకాదశి, షట్తిలైకాదశి
30 జనవరి 2022 – ఆదివారం : మహాత్మా గాంధీ వర్ధంతి, మాస శివరాత్రి